RBI: రూ.15 వేలలోపు చెల్లింపులకు ఇకపై నో ఓటీపీ.. బ్యాంకింగ్ రూల్స్ మార్చిన ఆర్బీఐ.. కొత్త నిబంధనలు ఇవే..
బ్యాంకింగ్ కస్టమర్లకు ఉపయోగపడేలా ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిజిటల్ ట్రన్సాక్షన్లు మరింత వేగంగా జరుపుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇ-మాండేట్ ట్రన్సాక్షన్లకు సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి రూ.15వేలల్లోపు ఆటో చెల్లింపులకు ఓటీపీ అవసరం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
