Gold: ధగధగ మెరిసే స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాలు ఏవో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదే..
99.99% స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయడంలో లేదా శుద్ధి చేయడంలో ప్రపంచంలోనే 5 దేశాలు ముందంజలో ఉన్నాయి. చైనా అగ్రగామి ఉత్పత్తిదారు కాగా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, USA, కెనడా వంటి దేశాలు అధిక నాణ్యత గల బంగారాన్ని అందిస్తున్నాయి. ఈ దేశాలు అధునాతన సాంకేతికత, కఠినమైన ప్రమాణాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్వచ్ఛతకు పేరుగాంచాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
