అద్భుతమైన స్కీమ్.. కేవలం రూ.5000 పెట్టుబడితో రూ.16 లక్షలు మీ సొంతం!
ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక సురక్షితమైన పెట్టుబడి పథకం. సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటుతో, 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. రూ. 500 నుండి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
