POCO C50: రూ.7000 కంటే తక్కువకే పోకో సీ50 ఫస్ట్ సేల్.. ఫిచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలివే..
కొత్త సంవత్సరం రాడడంతోనే మొబైల్ ఫోన్ కంపెనీలు మన కొత్త స్మార్ట్‌ఫోన్లు వరుసగా రిలీజ్ చేస్తున్నాయి. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి పోకో ఇండియా నుంచి గతవారం రూ.7,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఆ విధంగా పోకో కంపెనీ తన పోకో సీ50 మోడల్‌ను భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పరిచయం చేసింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
