PM Kisan: పీఎం కిసాన్ సాయం పొందే భార్యాభర్తలకు షాకింగ్.. డబ్బులు కట్..!
PM Kisan: రైతులు పీఎం-కిసాన్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఇంటి నుంచే తమ వాయిదాల సమాచారాన్ని చూసుకోవచ్చు. దీనికోసం వెబ్‌సైట్‌లోని 'బెనిఫిషియరీ స్టేటస్' విభాగానికి వెళ్లి, మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
