Okaya Faast F3: భారత్ మార్కెట్‌లోకి వచ్చేసిన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలివే..

OKAYA Faast F3 ఎలక్ట్రిక్ స్కూటర్: కొన్ని నెలల క్రితం OKAYA Faast F3 టీజర్‌ను విడుదల చేసిన ఒకాయ EV ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా లాంచ్ చేసింది. మీరు రూ. 1 లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, OKAYA Fast F3 మీకు మంచి ఎంపికగా ఉంటుంది.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 11, 2023 | 8:16 AM

భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ OKAYA EV తన OKAYA Faast F3ని రూ.99,999 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.53 kWh డ్యూయల్ Li-ion LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

1 / 6
OKAYA Faast F3లోని బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే..125 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఇంకా ఈ బ్యాటరీ వాటర్‌ప్రూఫ్, డస్ట్-రెసిస్టెంట్అవడం దీని ప్రత్యేకత. బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడానికి, స్విచ్చబుల్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4, 5 గంటలు పడుతుంది.

2 / 6
OKAYA  కంపెనీ OKAYA Faast F3 స్కూటర్‌లోని బ్యాటరీ, మోటారుపై 3 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తోంది. ఇక ఈ ఫాస్ట్ ఎఫ్3 స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.

3 / 6
 ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల గురించి మాట్లాడాలంటే.. ఇది రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్ వంటి ఫీచర్లను పొందుతుంది. సస్పెన్షన్ డ్యూటీలను ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు హైడ్రాలిక్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్స్ నిర్వహిస్తాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్ వేరియంట్లలో విడుదలైంది.

4 / 6
ఇందులో మ్యాట్ గ్రీన్, మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సియాన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఫాస్ట్ ఎఫ్3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను.. భారతదేశంలో అత్యుత్తమ నాణ్యత గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల డిమాండ్‌ను తీర్చడానికి ప్రవేశపెట్టినట్లు OKAYA కంపెనీ తెలిపింది.

5 / 6
కంపెనీ ప్రకారం OKAYA Faast F3 డిజైన్ కస్టమర్లకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అత్యాధునిక సాంకేతికత, ఫీచర్లతో ఇది భారత  మార్కెట్లోకి విడుదలైంది. మీరు రూ. 1 లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఫాస్ట్ ఎఫ్3 కూడా మంచి ఎంపిక.

6 / 6
Follow us
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే

ఊపిరి పీల్చుకునేదెలా.. అక్కడుంటే రోజుకు 50 సిగరేట్లు తాగినట్లేనట!

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా మారిన సీన్‌..!

పరగడుపున యాలకుల నీటిని తాగితే జరిగేది ఇదే!

ఆమెను చూస్తేనే కుర్రాళ్లకు ఊపిరాడదు..
ఆమెను చూస్తేనే కుర్రాళ్లకు ఊపిరాడదు..
విశాఖలో యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ వీడియో తీసి.. చివరకు

ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల ప్రాణాలను హరిస్తున్న వాయు కాలుష్యం..

మళ్లీ పేరు మారింది.. ఇక అది గరుడ వారిధినే..!

ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు

ఏ దేవుడి పూజలో ఏ ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలో తెలుసా
ఏ దేవుడి పూజలో ఏ ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలో తెలుసా
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..

ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..

మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!

వాణ్ణి వదిలేస్తే.. నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుంటాం.! వీడియో..

పంబన్ బ్రిడ్జిపై హైస్పీడ్ రైలు పరుగులు.! భారతీయ రైల్వేలో అద్భుతం

కోనసీమలో వింత ఘటన.. ఆ చెట్టుకు తొమ్మిది తలలు.! వీడియో..

పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. సీన్‌ చూసి పరుగో పరుగు

25 లక్షల కోట్ల ఆస్తా !! పుడితే ఇలాంటి ఫ్యామెలీలోనే పుట్టాలి