Bank Holidays: అలర్ట్.. అక్టోబర్‌లో బ్యాంక్ సెలవులు లిస్ట్ ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిరోజులంటే..?
అక్టోబర్‌లో దసరా పండుగ ఉండటంతో బ్యాంక్ సెలవులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు గాంధీ జయంతి రానుండటంతో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో బ్యాంక్ సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెలవుల కారణంగా ముందుగానే లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
