Nita Ambani: కొడుకు పెళ్లి వేడుకలో నీతా అంబానీ చేతిలో ఆ వస్తువు ఏంటి?
ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్తలు వీరేన్, శైలా మర్చంట్ కుమార్తె రాధికను శుక్రవారం ముంబైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబ వైభవాన్ని చాటిచెప్పింది.ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్‌తో అంగరంగ వైభవంగా జరిగింది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
