Jio: నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ.. అపరిమిత వాయిస్ కాల్స్.. డేటా!
Jio: జియో తన వినియోగదారుల కోసం రకరకాల ప్లాన్‌లను తీసుకువస్తోంది. తక్కువ ధరల్లో ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ప్లాన్ నెలనెలా తక్కువ ధరల్లో రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
