రూ.5 లక్షల పెట్టుబడిని రూ.10 లక్షలు చేయొచ్చా? ఎస్.. రూల్ ఆఫ్ 72తో సాధ్యమే!
పెట్టుబడిదారులు తమ డబ్బు ఎంత కాలంలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవడానికి "రూల్ ఆఫ్ 72" ఒక సులభమైన గణిత సూత్రం. 72ను వార్షిక వడ్డీ రేటుతో భాగిస్తే, డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాలు వస్తాయి. ఇది ఆర్థిక ప్రణాళికకు, లక్ష్యాలను అంచనా వేయడానికి చాలా ఉపయోగపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
