Investment: బంగారం, వెండి దీని ముందు జూజూబీ.. రాకెట్‌లా దూసుకుపోతున్న మరో మెటల్.. కాసుల వర్షం ఖాయం..
బంగారం, వెండికి పోటీగా మరో లోహం కూడా రాకెట్‌లా దూసుకెళ్తుంది. తాజాగా ఈ లోహం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయం పెరుగుతున్న డిమాండ్‌తో ఈ లోహం హాట్ కేకులా మారింది. ఇందులో పెట్టుబడి పెట్టేవారు కూడా లాభపడుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
