AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ATM Withdraw Rules: ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రోజుకు ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఏ బ్యాంకుకు ఎంత లిమిట్‌..!

ATM Withdraw Rules: మీ వద్ద ఉన్న ఏటీఎం కార్డు కేటగిరీ మీ రోజువారీ పరిమితిని నిర్ణయిస్తుంది. రెగ్యులర్ రూపే లేదా క్లాసిక్ ఏటీఎం కార్డులకు లిమిట్‌ తక్కువగా ఉంటాయి. అయితే ప్లాటినం, సిగ్నేచర్ కార్డు హోల్డర్లు ఒక రోజులో రూ.లక్ష వరకు నగదును..

Subhash Goud
|

Updated on: Oct 16, 2026 | 6:27 PM

Share
SBI ATM Withdraw Rules: ప్రస్తుతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు నిబంధనలు మారస్తున్నాయి బ్యాంకులు. ప్రస్తుత కాలంలో బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంలు(ATMs) అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా మారాయి. అయితే, మీరు ఒక రోజులో ఏటీఎం నుండి గరిష్టంగా ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చన్న విషయంపై చాలా మందికి డౌట్‌ ఉంటుంది. రోజువారీ విత్ డ్రా పరిమితి కేవలం రూ.10,000 మాత్రమేనని చాలా మంది పొరబడుతుంటారు. కానీ వాస్తవానికి ఈ పరిమితి మీ బ్యాంకు నిబంధనలు , మీ వద్ద ఉన్న డెబిట్ కార్డ్ రకం(క్లాసిక్, ప్లాటినం లేదా సిగ్నేచర్)పై పూర్తిగా ఆధారపడి ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

1 / 5
 దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ క్లాసిక్ కార్డ్ ద్వారా రోజువారీగా రూ.20,000 వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే  హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి ప్రముఖ బ్యాంకులు తమ సాధారణ డెబిట్ కార్డులపై రోజుకు రూ.25,000 నుండి రూ.50,000 వరకు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తాయి

2 / 5
 సాధారణంగా ఒక స్టాండర్డ్ ఏటీఎం కార్డు ద్వారా రోజుకు రూ.20,000 నుండి రూ.40,000 వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.  కానీ అదే ప్రీమియం లేదా హై-ఎండ్ కార్డులకు ఈ రోజువారీ పరిమితి రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే మీ కార్డు పరిమితిపై స్పష్టమైన అవగాహన ఉండటం ముఖ్యం.

3 / 5
 మీ వద్ద ఉన్న ఏటీఎం కార్డు కేటగిరీ మీ రోజువారీ పరిమితిని నిర్ణయిస్తుంది. రెగ్యులర్ రూపే లేదా క్లాసిక్ ఏటీఎం కార్డులకు లిమిట్‌ తక్కువగా ఉంటాయి. అయితే ప్లాటినం, సిగ్నేచర్ కార్డు హోల్డర్లు ఒక రోజులో రూ.లక్ష వరకు నగదును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

4 / 5
 ఏటీఎం లిమిట్‌ను చెక్‌ చేసుకోవడం ఎలా?: మీ సమీపంలోని బ్యాంకు శాఖను నేరుగా సంప్రదించడం ద్వారా కూడా విత్‌డ్రా లిమిట్‌ పెంచుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పండుగ సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే మీ కార్డ్ పరిమితులను తనిఖీ చేసుకుని సిద్ధంగా ఉండటం ఎప్పుడూ మంచిది.

5 / 5
Follow Us