Best Office Chairs Under 10K: వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా? మీ ఇంట్లో ఇది ఉండాల్సిందే..

ఇటీవల కాలంలో వర్క్ ఫ్రమ్ హోం చేసే వారు ఎక్కువయ్యారు. గంటలు గంటలు కూర్చీలకు అతుక్కుపోయి పని చేస్తూనే ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల దగ్గర నుంచి డిజైనర్లు, ఆర్టిస్టులు ఇలా అన్ని రంగాల వారూ ఈ తరహా లైఫ్ స్టైల్ కలిగి ఉంటున్నారు. అలాంటి సమయంలో అంత సమయంలో కూర్చీల్లోనే కూర్చునే వారికి సరైన చైర్ లేకపోతే నడుము నొప్పి, డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి ఆఫీస్ చైర్ డెస్క్ జాబ్ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. ప్రస్తుతం అమెజాన్ సేల్లో బెస్ట్ ఆఫీస్ చైర్లపై అదిరే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

Madhu

|

Updated on: Oct 12, 2024 | 6:47 AM

ఆస్ట్రైడ్ ఏస్ మిడ్ బ్యాక్ ఆఫీస్ చైర్.. ఇది వర్కింగ్, స్టడీ పర్పస్ వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. టిల్ట్ లాక్ సాయంతో వెనక్క బాగా చైర్ బెండ్ అవుతుంది. దీని సాయంతో కాస్త రిలాక్స్ అవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది 100కేజీల వరకూ బరువును మోయగలుగుతుంది. దీనిపై 71శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 2,899గా ఉంది.

1 / 5
గ్రీన్ సోల్ ఆఫీస్ చైర్.. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ లో ఎక్కువ గంటలు కూర్చొని చేసే వ్యక్తులకు సౌకర్యాన్ని, సపోర్టును అందిస్తుంది. మిడ్ బ్యాక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. వెనుకవైపు మెష్ మెటీరియల్ ను కలిగి ఉంటుంది. సీటు కూడా పెద్దదిగా ఉంటుంది. దీనిపై అమెజాన్లో 59శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర రూ. 3,299గా ఉంది.

2 / 5
ఆస్ట్రైడ్ ఎర్గోఫిట్ ఎర్గోనమిక్ ఆఫీస్ చైర్.. ఇది విభిన్న అవసరాలకు ఉపయోగపడుతుంది. సంబర్ సపోర్టు, ఎత్తు, ఆర్మ్ రెస్ట్స్, హెడ్ సపోర్టు వంటివి అడ్జస్టబుల్ గా ఉంటాయి. ఫలితంగా వ్యక్తులకు మంచి కంఫర్ట్ ను అందిస్తాయి. హెవీ డ్యూటీ క్రోమియం మెటల్ బేస్ తో వస్తుంది. అమెజాన్లో దీనిపై 74శాతం ఆఫర్ లభిస్తోంది. దీంతో దీనిని మీరు రూ. 5,199కి కొనుగోలు చేయొచ్చు.

3 / 5
వెర్గో ట్రాన్స్ ఫాం ఎర్గోనమిక్ ఆఫీస్ చైర్.. దీనిపై అమెజాన్ లో 65శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ చైర్ సౌకర్యాన్ని ఇవ్వడంతో పాటు అధిక సపోర్టును అందిస్తుంది. మల్టీ లాక్ సింక్రో మెకానిజమ్ ఉంటుంది. ఇది రోజంతా కూర్చొని పనిచేసినా నడుమునకు డిస్ కంఫర్ట్ లేకుండా చూస్తుంది. ఇది 120 కేజీల వరకూ బరువును మోస్తుంది. దీని ధర రూ. 7,990గా ఉంది.

4 / 5
సెల్ బెల్ సీ190 బెర్లిన్ ఆఫీస్ చైర్.. ఇది స్టైలిష్ చైర్. హై బ్యాక్, ఎర్గోనమిక్ డిజైన్ మీకు మంచి సౌకర్యాన్ని, సపోర్టును అందిస్తోంది. ఇది 105 కేజీల బరువును మోయగలుగుతుంది. దీనిపై 72శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని సాయంతో మీరు ఈ చైర్ ను రూ. 5,698కు కొనుగోలు చేయొచ్చు.

5 / 5
Follow us
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్

గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో