EPFO: మీ జీతం రూ.25 వేలు అయితే పెన్షన్ ఎంత వస్తుంది..? పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఈ లెక్కలు తెలుసుకోండి..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పెన్షన్ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీంతో ప్రతీ నెలా పాస్బుక్లో మీ పెన్షన్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ జీతం రూ.25 వేలుగా ఉంటే.. మీకు ఎంత పెన్షన్ వస్తుంది..? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
