EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ నెలాఖరులోపు అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం నుంచి అనౌన్స్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. గత నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ ఆలస్యం కానుంది. ఈ మేరకు కేంద్రం యాజమాన్యాలకు మరింత గడువు ఇచ్చింది. గత నెలలో వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన క్రమంలో గడువు పొడిగించించినట్లు తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
