EPFO Alert: ఉద్యోగులకు అలెర్ట్.. ఇలా చేస్తే పీఎఫ్ వడ్డీని భారీగా పొందవచ్చు.. ఎలానో తెలుసుకోండి..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలివిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల సంపద వృద్ధితోపాటు ముందస్తు పదవీ విరమణ ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతను చూసి, ప్రజలు కొంత డబ్బు సంపాదించడానికి ప్రభుత్వం మద్దతు ఉన్న చిన్న పొదుపు పథకాల వైపు చూస్తున్నారు.

|

Updated on: Feb 09, 2023 | 1:57 PM

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలివిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల సంపద వృద్ధితోపాటు ముందస్తు పదవీ విరమణ ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతను చూసి, ప్రజలు కొంత డబ్బు సంపాదించడానికి ప్రభుత్వం మద్దతు ఉన్న చిన్న పొదుపు పథకాల వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ద్వారా కూడా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపుల్లో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) స్థిర ఆదాయాన్ని పెంచుతుంది

1 / 6
EPFO

EPFO

2 / 6
జీతం పొందే వ్యక్తి PFలో ఎలా పెట్టుబడి పెట్టగలడు? : మీకు కావాలంటే.. VPF ను మీ జీతం నుంచి కట్ చేస్తారు. EPF ఖాతాదారు స్వచ్ఛందంగా భవిష్య నిధి సహకారాన్ని ఎంచుకోవడంతోపాటు EPF ఖాతాలో అదనపు ప్రావిడెంట్ ఫండ్ (వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్) సహకారాన్ని ఎంచుకోవచ్చు. “దీని కోసం ఉద్యోగి సంస్థలో చేరే సమయంలో HRని అడగాలి. అయితే, ఒక ఉద్యోగి చేరిన తర్వాత VPFని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, అతను లేదా ఆమె కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు దాని రిక్రూటర్, ఖాతాల విభాగానికి తెలియజేయాలి" అని ట్రాన్సెండ్ క్యాపిటల్ వద్ద వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరి అన్నారు.

3 / 6
ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, VPF ద్వారా ఆర్జించిన వడ్డీ, మెచ్యూరిటీ ఆదాయం పన్ను రహితంగా ఉంటాయి. దీనిని ముందే ప్లాన్ చేసుకుంటే.. ఎక్కువ వడ్డీతోపాటు.. రాబడిని పొందవచ్చు.

4 / 6
సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ ఉద్యోగి VPFని నిర్ణయించుకుంటే రిక్రూటర్‌కు ఎటువంటి సమస్య ఉండదని, రిక్రూటర్ తన ఉద్యోగి VPF కంట్రిబ్యూషన్‌పై నెలవారీ సమాన సహకారం చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.

5 / 6
EPFO

EPFO

6 / 6
Follow us