Maruti Suzuki: వచ్చే ఏడాది నుంచి మారుతి కార్ల ధరలు పెంపు.. ఎంతో తెలుసా?
Maruti Suzuki: కంపెనీ ప్రకటనలో, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా జనవరి 2025 నుండి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. ఈ ధరల పెరుగుదల వివిధ మోడళ్లను బట్టి మారుతూ ఉంటుందని వెల్లడించింది..