EV Scooters: అమెజాన్‌లో ఆ ఈవీ స్కూటర్లపై బంపర్ ఆఫర్లు.. బుక్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికే..!
ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్ల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యుడు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు తమ ఈవీ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ-కామర్స్ సైట్స్‌లో కూడా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రస్తుతం ఈవీ స్కూటర్లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. ఆ వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
