AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliable Indian Cars: మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్‌ కార్స్‌… త​క్కువ ధరకే సూపర్‌ ఫీచర్లు

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. పెరిగిన అవసరాలతో పాటు కారు ఉండడం అనేది సంఘంలో ఓ హోదా కింద భావించే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది బడ్జెట్ కార్లను ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.12 లక్షల లోపు అందుబాటులో ఉన్న బడ్జెట్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Mar 14, 2024 | 9:30 AM

Share
మారుతి సుజుకి బ్రెజ్జా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో పని చేస్తుంది. మారుతి సుజుకి బ్రెజ్జా మీకు అవసరమైన అన్ని ఫీచర్లతో వస్తుంది. అలాగే భారతీయ ప్రజలకు మరింత ఆకర్షణీయమైన, సరసమైన, దీర్ఘకాలం ఉండే బ్రెజ్జా ప్రారంభ ధర రూ. 8.34 లక్షలు (ఎక్స్-షోరూమ్).

1 / 5
మారుతి సుజుకి టొయోటా గ్లాంజా ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ కారు 1.2 ఎల్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా పని చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీతో వస్తుంది. అలాగే ఈ కారులో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంటుంది. గ్లాంజా అధునాతన ఫీచర్లతో మంచి డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ఈ కారు ధర రూ. 6.86 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

2 / 5
హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఇది బహుళ ఇంజన్, ట్రాన్స్ మిషన్ ఎంపికలతో వస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆధారంగా పని చేస్తుంది. ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ఈ కారు శక్తి, టార్క్‌కు మారుపేరుగా నిలిచింది. హ్యూందాయ్ వెన్యూ డీజిల్ ప్రారంభ ధర రూ. 10.70 లక్షలుగా ఉంది.

3 / 5
హెూండా సిటీ ఐ-వీ టెక్ఇంజిన్ ద్వారా పని చేస్తుంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీకు అనుసంధానంగా పని చేస్తుంది. ఈ సెగ్మెంట్లోని అత్యంత సౌకర్యవంతమైన, అత్యుత్తమ హ్యాండ్లింగ్ కార్లలో సిటీ కూడా ఒకటి. హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

4 / 5
హెూండా ఎలివేట్ గతేడాది ప్రారంభించారు. ఈ ఎస్‌యూవీలో అధునాతన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆదారంగా పని చేస్తుంది. 1.5 ఎల్ ఐ-వీటీఈసీ  పెట్రోల్ ఇంజన్‌తో పని చేస్తుంది. హెూండా ఎలివేట్ ప్రారంభ ధర రూ. 11.57 లక్షలు (ఎక్స్-షోరూమ్).

5 / 5
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..

పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌