AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అంటే!

Bank Holidays: ఈ పండుగ సీజన్ దసరా, దీపావళి, ఛత్ పూజల ద్వారా కొనసాగుతుంది. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్కచు. ఎందుకంటే..

Subhash Goud
|

Updated on: Oct 01, 2025 | 8:06 AM

Share
October Bank Holidays: ప్రతి రోజు చాలా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇప్పుడు సెప్టెంబర్‌ నెల ముగియబోతోంది. అక్టోబర్‌ నెల వస్తోంది. దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల ముగియబోతోంది. నవరాత్రి పండుగ మొదలైపోయింది.

1 / 6
ఈ పండుగ సీజన్ దసరా, దీపావళి, ఛత్ పూజల ద్వారా కొనసాగుతుంది. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్కచు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి. మరి ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదేశాలను బట్టి సెలవులు  ఉంటాయి.

2 / 6
అక్టోబరు 1: నవరాత్రి ముగింపు, మహా నవమి, దసరా, విజయదశమి/దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, ఇటానగర్, కాన్పూర్, కొచ్చి, కొహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలో బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, దసరా, విజయదశమి, దుర్గా పూజ కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 3: దుర్గా పూజ కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 6: లక్ష్మీ పూజ కారణంగా అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 10: కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలోని బ్యాంకులు మూసి ఉంటాయి.

3 / 6
అక్టోబర్ 18: కటి బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 20: దీపావళి, నరక్ చతుర్దశి, కాళి పూజ కారణంగా అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ, లక్నో, చెన్నై సహా 25 ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 21: దీపావళి అమావాస్య. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అలాగే గోవర్ధన్ పూజ కారణంగా బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసింటాయి. అక్టోబర్ 22: దీపావళి, విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం, బలిపాడమి, లక్ష్మీ పూజ కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నాలలో బ్యాంకులకు సెలవు.

4 / 6
అక్టోబరు 23: అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలోని బ్యాంకులు భాయ్ దూజ్, భత్రి ద్వితీయ, చిత్రగుప్త జయంతి, లక్ష్మీ పూజల కారణంగా మూసి ఉంటాయి. అక్టోబర్ 27, 28: ఛఠ్ పూజ కారణంగా కోల్‌కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజున అహ్మదాబాద్‌లోని బ్యాంకులు మూతపడ్డాయి.

5 / 6
వారాంతపు సెలవులు: దేశవ్యాప్తంగా బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శనివారాలు (అక్టోబర్ 11, 25), ప్రతి ఆదివారం (అక్టోబర్ 5, 12, 19,26) మూసి ఉంటాయి. ఈ పండుగ, సెలవుల కాలంలో ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు.

6 / 6
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..