Honda Shine: హోండా షైన్.. ఈ బైక్ మైలేజీ ఎంత ఇస్తుందో తెలిస్తే అవాక్కవుతారు!
Honda Shine: చాలా మంది బైక్ కొనుగోలు చేయాలంటే ముందుగా ధర, ఆ తర్వాత మైలేజీ గురించి చూస్తారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటంతో మైలేజీ ఎక్కువగా ఇచ్చే బైక్‌ల కోసం చూస్తుంటారు. అయితే హోండా షైన్ బైక్ మైలేజీ ఎంత ఇస్తుందో తెలిస్తే అవాక్కవుతారు. అది కూడా తక్కువ ధరల్లోనే లభిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
