ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు
డిజిటల్ యుగంలో భాషా హద్దులు చెరిగిపోవడంతో సినిమాల్లో క్రాస్ ఓవర్ కాంబినేషన్లు పెరుగుతున్నాయి. చిరంజీవి, మోహన్ లాల్, ధనుష్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోలు ఇతర భాషా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
డిజిటల్ జమానాలో భాషా హద్దులు చెరిగిపోవడంతో సినిమాల్లో క్రాస్ ఓవర్ కాంబినేషన్లు గట్టిగా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక భాషలో టాప్ స్టార్స్ మరో భాషలో గెస్ట్ రోల్స్ చేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. దీంతో రెండు భాషల్లోనూ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (శంకర వరప్రసాద్ గారు), బాబీ దర్శకత్వంలో రాబోతున్న మాస్ యాక్షన్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా
పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు
Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్
సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

