SBI: మీ ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ. 147 కట్ అయ్యాయని టెన్షన్ పడుతున్నారా.. కారణం మాత్రం ఇదే..

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ). ఇంతకూ ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ల నుండి డబ్బు కట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుంటే..

| Edited By: Anil kumar poka

Updated on: Mar 23, 2023 | 3:39 PM

మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి రూ. 206.50 కట్ అయ్యిందా..? ఈ మొత్తం మీ ఒక్కరికే జరిగిందని అనుకుంటే పొరపడినట్లే. ఇలా మీకు మాత్రమే కాదు.. చాలా మంది కస్టమర్లకు జరిగింది.

1 / 9
చాలా మంది స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్ల నుండి డబ్బు కట్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టారు. అయితే ఇలా డబ్బు కట్ అవ్వడం వెనుక కారణం ఉంది.

2 / 9
SBI net banking

SBI net banking

3 / 9
వాస్తవానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ డెబిట్ / ATM కార్డ్‌లను కలిగి ఉన్న వినియోగదారుల పొదుపు ఖాతాల నుంచి రూ. 147, 206.5 లేదా రూ. 295 కట్ చేసింది.

4 / 9
మీరు కూడా SBI కస్టమర్ అయితే.. దాని బ్యాంకింగ్ సేవలను విస్తృతంగా ఉపయోగిస్తుంటే.. సంవత్సరానికి ఒకసారి మీ సేవింగ్స్ ఖాతా నుంచి కొంత మొత్తం మినహాయింపు ఇవ్వబడుతుంది. తరచుగా ఈ మినహాయింపుకు సంబంధించి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభిస్తారు ఖతాదారులు.

5 / 9
స్టేట్ బ్యాంక్ కూడా మీ సేవింగ్స్ ఖాతా నుంచి రూ. 206.5 కట్ చేసింది. కాబట్టి మీరు ఎలాంటి లావాదేవీలు చేయకుండానే బ్యాంక్ ఈ డబ్బును ఎందుకు డెబిట్ చేసిందని మనలో చాలా  మంది ఆశ్చర్యపోతారు.

6 / 9
చాలా మంది ఎస్‌బిఐ ఖాతాదారుల ఖాతా నుంచి రూ. 147 నుంచి రూ. 295 డెబిట్ చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యువ, గోల్డ్, కాంబో లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ఎటిఎమ్ కార్డ్‌లను కలిగి ఉన్న కస్టమర్‌ల నుంచి వేర్వేరు ఛార్జీలను విధించడం వల్ల ఇది జరిగింది.

7 / 9
యువ డెబిట్ కార్డ్, గోల్డ్ డెబిట్ కార్డ్, కాంబో డెబిట్ కార్డ్ లేదా మై కార్డ్ (ఇమేజ్) డెబిట్/ATM కార్డ్‌తో సహా ఈ డెబిట్/ATM కార్డ్‌లలో దేనినైనా ఉపయోగించే వ్యక్తుల నుంచి SBI వార్షిక నిర్వహణ రుసుముగా రూ. 175 వసూలు చేస్తుంది.

8 / 9
SBI

SBI

9 / 9
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..