Amazon Sale: లేటెస్ట్ మోడల్ బాటమ్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్లపై భారీ ఆఫర్స్.. ఏకంగా 37శాతం తగ్గింపు..
ప్రస్తుతం రిఫ్రిజిరేటర్ అనేది చాలా అవసరమైన వస్తువు. ప్రతి ఇంట్లో తప్పక ఉండాల్సిందే. అది చిన్నదైనా.. పెద్దదైనా ఏదో ఒక బ్రాండ్ కు సంబంధించినది ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. కుటుంబంలో ఉండే వారిని బట్టి, వారి బడ్జెట్ ను బట్టి సింగిల్, డోర్, డబుల్ డోర్ వంటి ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. మీరు కూడా ఓ మంచి రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నా.. లేదా పాతదాని స్థానంలో కొత్తది కొనుగోలు చేసే యోచన చేస్తున్నా ఇది మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రిఫ్రిజిరేటర్లపై అదిరే ఆఫర్ అందిస్తోంది. పైగా లేటెస్ట్ మోడల్ అయిన బాటమ్ మౌంటెడ్ ఫ్రీజర్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. సాధారణంగా ఫ్రిడ్జ్ లో డబుల్ డోర్ అనే పాటికి, ఫ్రీజర్ పైనా చిన్నగా ఉంటుంది. అయితే దీనికి ఫ్రిడ్జ్ కి కింద భాగంలో ఇస్తారు. వీటిపై ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
