అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా.. అప్పు చేయకుండా బతకాలన్నా.. ఈ ఐదు తప్పులు చేయకండి!
అప్పులు జాగ్రత్తగా నిర్వహించకపోతే తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. అప్పుల ఉచ్చులో పడకుండా, మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి సాధారణ తప్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రుణం తీసుకునేటప్పుడు ప్రజలు చేసే 5 కీలక తప్పుల గురించి తెలుసుకొని.. అవి చేయకుండా ఉంటే అప్పులు ఉండవు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
