AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. పెరట్లో దొరికే ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్

ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి గిన్నెలు మొత్తం మాడిపోతాయి అలాంటి సమయంలో వాటిని పోగొట్టడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. మీకు ఖర్చు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మాడిన గిన్నెలు మొత్తం తలా తలా మెరిసిపోతాయి. మరి, అస్సలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 30, 2026 | 9:57 AM

Share
ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి గిన్నెలు మొత్తం మాడిపోతాయి అలాంటి సమయంలో వాటిని పోగొట్టడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. మీకు ఖర్చు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మాడిన గిన్నెలు మొత్తం తలా తలా మెరిసిపోతాయి. మరి, అస్సలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం..

ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి గిన్నెలు మొత్తం మాడిపోతాయి అలాంటి సమయంలో వాటిని పోగొట్టడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. మీకు ఖర్చు లేకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మాడిన గిన్నెలు మొత్తం తలా తలా మెరిసిపోతాయి. మరి, అస్సలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
మాడిన పాత్రను మళ్ళీ తెల్లగా చేయడానికి బేకింగ్ సోడా, నిమ్మరసం  బెటర్. దీని కోసం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, మూడు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, ఇంకా దీనిలో రెండు కప్పుల వేడినీటిని కలిపి మసిగా అయినా చోట వీటిని పోయాలి.  మీరు దీనిని పోసిన తరవాత కొంతసేపు అలాగే పక్కన పెడితే పై పొర మెత్తగా అవుతుంది.

2 / 5
వీటితో పాటు మీ పెరట్లో దొరికిన కూరగాయలు కూడా మంచిగా ఉపయోగపడతాయి. వాటిలో టమాటా కూడా ఒకటి. మీరు దీనిని రసంలాగా తీసుకుని మాడిన పాత్రపై వేసి రుద్దితే మసి మొత్తం పోతోంది. ఇంకా మాడిన చోట టమాటా ముక్కలు ఉంచి పక్కన పెడితే 
అది కొంత సేపటికి మొత్తం ఊడి వస్తుంది దీనిని పక్కా  ట్రై చేయండి

వీటితో పాటు మీ పెరట్లో దొరికిన కూరగాయలు కూడా మంచిగా ఉపయోగపడతాయి. వాటిలో టమాటా కూడా ఒకటి. మీరు దీనిని రసంలాగా తీసుకుని మాడిన పాత్రపై వేసి రుద్దితే మసి మొత్తం పోతోంది. ఇంకా మాడిన చోట టమాటా ముక్కలు ఉంచి పక్కన పెడితే అది కొంత సేపటికి మొత్తం ఊడి వస్తుంది దీనిని పక్కా ట్రై చేయండి

3 / 5
ప్రతి అందరి ఇళ్లలో  బంగాళాదుంపలు ఉండే ఉంటాయి మీరు ఆ తొక్కలను కూడా చెత్తలో పడేయకుండా నీటిలో వాటిని బాగా 
మరిగించాలి. ఆ తొక్కల్లో ఉండే పిండి పదార్థాలు మాడిన మసిని పోగొట్టడంలో హెల్ప్ చేస్తాయి.  వేడి అయిన నీటిని తొలగించి , పాత్ర  చల్లారిన తర్వాత మంచిగా క్లీన్ చేస్తే మసి మొత్తం పోతోంది.

ప్రతి అందరి ఇళ్లలో బంగాళాదుంపలు ఉండే ఉంటాయి మీరు ఆ తొక్కలను కూడా చెత్తలో పడేయకుండా నీటిలో వాటిని బాగా మరిగించాలి. ఆ తొక్కల్లో ఉండే పిండి పదార్థాలు మాడిన మసిని పోగొట్టడంలో హెల్ప్ చేస్తాయి. వేడి అయిన నీటిని తొలగించి , పాత్ర చల్లారిన తర్వాత మంచిగా క్లీన్ చేస్తే మసి మొత్తం పోతోంది.

4 / 5
ఇంకా చెప్పాలంటే రాగి, ఇత్తడి పాత్రలు మెరుపు పోతూ ఉంటుంది. ఎందుకంటే, ఇవి కొంచం మాడిన అది అంత తొందరగా పోదు. మీరు దీని కోసం ఏం అవసరం లేదు నిమ్మకాయ, ఉప్పు వాడితే మంచిది. ముందుగా నిమ్మకాయను రెండు ముక్కాలుగా చేసి  దాని మీద కొంచం ఉప్పు వేసి దానిని రుద్దాలి ఇలా చేస్తే  తలా తలా మెరిసిపోతాయి

5 / 5
Follow Us
చాణక్య నీతి: ఈ 4 విషయాలను ఎవరితోనూ చెప్పకండి.. చివరికి మీకే నష్టం

రాజమౌళి, రమ రాజమౌళి ప్రేమ మొదలైంది ఆ సినిమాతోనే..

'రేపటి నుంచి మొదలుపెడతా' అంటున్నారా? ఈ కథ మీ ఆలోచనను మారుస్తుంది

గోడ కట్టేముందు.. ఇటుకలను నీటిలో ఎందుకు నానబెట్టాలో తెలుసా?

వెంకటేష్ సినిమాకి నానా పటేకర్ నో.. ఆ ఒక్క ఛాన్స్‌తో ఆ విలన్ లైఫ్

కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్

గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..

మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు

దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు

కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..