Indian Rupee: ఈ దేశాల్లో మన రూపాయికి అపార విలువ ఉందని మీకు తెలుసా? విదేశీ కరెన్సీల కంటే ఎన్నో రెట్లు..

సెలవుల్లో విదేశాల్లో గడపాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఐతే మన రూపాయి విలువ విదేశాల్లో ఎన్నో రెట్లు తక్కువగా ఉండటం వల్ల తమ కల నెరవేర్చుకోలేక ఎందరో నిరాశ చెందుతుంటారు. ఐతే మన రూపాయి విలువ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?..

Srilakshmi C

|

Updated on: Oct 01, 2022 | 2:01 PM

సెలవుల్లో విదేశాల్లో గడపాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఐతే మన రూపాయి విలువ విదేశాల్లో ఎన్నో రెట్లు తక్కువగా ఉండటం వల్ల తమ కల నెరవేర్చుకోలేక ఎందరో నిరాశ చెందుతుంటారు. ఐతే మన రూపాయి విలువ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఈ దేశాలకు వెళ్లారంటే డబ్బు ఆదా అవుతుంది. మీ కల కూడా నెరవేరుతుంది. ఎక్కడెక్కడంటే..

1 / 5
జింబాబ్వే చాలా అందమైన దేశం. ఈ దేశంలో ఇక ఇండియన్‌ రూపాయి విలువ 5.85 జింబాబ్వే డాలర్లకు సమానం. ఇక్కడికి వెళ్లారంటే మీ డబ్బు చాలా ఆదా అవుతుంది.

2 / 5
కంబోడియా.. ఈ దేశానికి చరిత్ర పుటల్లో చాలా విశిష్టత ఉంది. ఇక్కడి చారిత్రక అవశేషాలు, దట్టమైన పచ్చని అడవులు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. కంబోడియా కరెన్సీ 63.93 రీల్‌లు మన ఒక 1 రూపాయికి సమానం.

3 / 5
భూమిపై ఉన్న అందమైన ప్రదేశాలలో ఐస్‌లాండ్‌ ఒకటి. ఇండియన్‌ రూపాయి విలువ 1.87 ఐస్‌లాండిక్ క్రోన్‌కి సమానం.

4 / 5
వియత్నాం దేశంలో.. ఇండియన్‌ రూపాయి అత్యధిక రెట్లు ఎక్కువ. ఈ దేశంలో మన రూపాయి చాలా శక్తివంతమైనది. ఒక రూపాయి విలువ దాదాపు 338.35 డాంగ్‌కి సమానం.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ