Boycott Adipurush: ఓం రౌత్ ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను ఆటాడేసుకుంటున్న నెటిజన్లు! వైరల్ అవుతున్న రావణుడి ఫన్నీ మీమ్స్..

ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ సినిమా టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి దానిలోని సన్నివేశాలకు సంబంధించిన మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి..

Srilakshmi C

|

Updated on: Oct 04, 2022 | 7:37 PM

ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్‌’ సినిమా టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి దానిలోని సన్నివేశాలకు సంబంధించిన మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

1 / 5
గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఆక్వామ్యాన్, రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి ఈ సన్నివేశాలను కాపీ కొట్టారని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇక వీటిపై మీమ్స్ క్రియేట్ చేసి 'బాయికాట్‌ ఆదిపురుష్‌' హ్యాష్‌ ట్యాగ్‌ జోడించి రచ్చ చేస్తున్నారు.

2 / 5
రామాయణ కథ ఆధారంగా రూపొందిస్తున్న ఆదిపురుష్‌ మువీలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

3 / 5
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను టెంపుల్ రన్ గేమ్‌తో పోల్చుతున్నారు. ఆదిపురుష్‌ పాత్రలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

4 / 5
సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి లుక్ ఏ మాత్రం నచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. ఇవి కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..

కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది

గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా