టాలీవుడ్ క్యూట్ డాల్.. మెగా కోడలు.. లావణ్య అదిరిపోయే పిక్స్.!
Anil Kumar
19 December 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి పెళ్లిపీటలెక్కిన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరమైంది.
తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ హీరోయిన్ గానే కనిపించిన లావణ్ త్రిపాఠి వరుణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అందాలరాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య. తొలి సినిమాతోనే అందం, అభినయంతో మంచి మార్కులు తెచ్చుకుంది.
ఆ తర్వాత సోగ్గాడే చిన్ననాయన, భలేభలే మగాడివోయ్ సినిమాలతో డీసెంట్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా కోడలు.
అయితే ఆ మధ్యన బిగ్ బాస్ తెలుగు విజేత అభిజిత్ తో కలిసి మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది లావణ్య.
దీని తర్వాత లావణ్య కొత్త ప్రాజెక్టులు ఏం ఒప్పుకోలేదని తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఫొటోషూట్స్‌తో పాటు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటోంది లావణ్య.
లావణ్య త్రిపాఠి తాజాగా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసింది. అందులో కలర్ ఫుల్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించిందామె.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..