AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar Control Diet: రక్తంలో షుగర్‌ను నియంత్రించే బ్రొకొలీ తింటున్నారా? ఎన్ని లాభాలో..

నేటి కాలంలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. దాదాసే ప్రతి ఇంట్లో షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. మనదేశంలో ముఖ్యంగా ఇది అతి పెద్ద సమస్య. ఆధునిక జీవనశైలి రక్తంలో చక్కెర సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది..

Srilakshmi C
|

Updated on: Jun 04, 2024 | 8:48 PM

Share
నేటి కాలంలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. దాదాసే ప్రతి ఇంట్లో షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. మనదేశంలో ముఖ్యంగా ఇది అతి పెద్ద సమస్య. ఆధునిక జీవనశైలి రక్తంలో చక్కెర సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది.

1 / 5
బ్రొకోలి చూసేందుకు కాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఆకుపచ్చగా ఉండే బ్రోకలీ కాలీఫ్లవర్ జాతిలో ఓ ప్రత్యేకమైన కూరగాయల రకం. గతంలో ఇవి విదేశాలలో మాత్రమే లభ్యమయ్యేవి. కానీ ప్రస్తుతం మన దేశంలో కూడా వీటిని పండిస్తున్నారు. ఈ కూరగాయ వివిధ రకాల విటమిన్లు, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. బ్రకోలీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
బ్రోకలీలో గ్లూకోసినోలేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర నిర్విషీకరణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సమ్మేళనం కాలేయం నిర్విషీకరణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది టాక్సిన్స్, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే బ్రోకలీలో కాల్షియం, విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్ధాలన్నీ మొత్తం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతాయి. కాల్షియం అనేది ఎముక కణజాలం ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్. అయితే ఇందులోని విటమిన్ K కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం ఎముక సాంద్రతను పెంచుతుంది.

3 / 5
బ్రోకలీలో ఫైబర్, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది హృదయ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

4 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూరగాయలు తినడం తప్ప వేరే మార్గం లేదు. బ్రోకలీని కూరలు చేయడం ద్వారా మాత్రమే కాకుండా ఇంకీ అనేక రకాలుగా తినవచ్చు. దీనితో సలాడ్లు, జ్యూస్‌లు కూడా చేసుకోవచ్చు.

5 / 5