AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాల కన్నా 13 రెట్లు ఎక్కువ.. విరిగిన ఎముకలను ఉక్కులాగా చేసే పవర్ఫుల్ ప్రకృతి ఫుడ్

నేటి ఆధునిక జీవనశైలిలో ఎముకల బలహీనత ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం, గుల్లబారడం వంటివి జరుగుతున్నాయి. ఇటువంటి బలహీనమైన ఎముకలను ఉక్కులాగా బలంగా మార్చడానికి అత్యధిక క్యాల్షియం అందించే, ఖర్చు తక్కువైన రెండు ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Sep 16, 2026 | 8:48 PM

Share

1 / 5
భోజనం తర్వాత తీపి తినే అలవాటు ఉన్నవారు, ఇతర స్వీట్ల బదులు నువ్వుల ఉండను ఎంచుకోవచ్చు. 100 గ్రాముల నువ్వులలో అద్భుతమైన 1450 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది, ఇది పాల కన్నా ఏకంగా 13 రెట్లు ఎక్కువ. మన పూర్వీకులు నువ్వుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని మన ఆచారాలలో భాగం చేశారు.

2 / 5

నువ్వుల ఉండ తయారీ: నువ్వులను దోరగా వేపి, గింజలు తీసిన ఖర్జూరం,  కొద్దిపాటి తేనెతో కలిపి ఉండలు చేసుకోవాలి. బెల్లం బదులు ఖర్జూరం, తేనె వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు. కేవలం 30-40 గ్రాముల నువ్వులతో చేసిన ఒక ఉండ, ఒక రోజుకు అవసరమైన క్యాల్షియంను అందిస్తుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఐదు నుండి ఏడు రూపాయలు మాత్రమే.

3 / 5
పొన్నగంటి కూర.. పల్లెటూర్లలో కాలువల వెంబడి ఉచితంగా లభించే పొన్నగంటి కూర 100 గ్రాములకు 510 మి.గ్రాముల క్యాల్షియంను అందిస్తుంది. ఇది పాల కన్నా 4-5 రెట్లు ఎక్కువ. తోటకూర 100 గ్రాములకు దాదాపు 400 మి.గ్రాముల క్యాల్షియంను అందిస్తుంది, ఇది పాల కన్నా నాలుగు రెట్లు అధికం. కేవలం రెండు, మూడు రూపాయలకు 150 గ్రాముల తోటకూర లభిస్తుంది,

4 / 5
ఇది ఒక వ్యక్తికి ఒక రోజుకు అవసరమైన క్యాల్షియంను సులభంగా అందిస్తుంది. ఈ ఆకుకూరలు కేవలం క్యాల్షియంనే కాదు, ఇనుమును కూడా సమృద్ధిగా అందిస్తాయి, తద్వారా రక్తహీనతను నివారిస్తాయి. పాలు కేవలం క్యాల్షియం మాత్రమే అందిస్తే, ఆకుకూరలు క్యాల్షియంతో పాటు ఐరన్‌ను కూడా అందించి  ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.

5 / 5
Follow Us