AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గౌహతి నుంచి విశాఖకు నల్ల చిరుత.. జూలో కొత్త అతిథి సందడి

విశాఖలో ఆ ప్రత్యేక అతిధిని చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. నాలుగేళ్ల వయసుగల ఈ ఆడ నల్ల చిరుతను.. గౌహతిలోని అస్సాం స్టేట్ జూ కం బొటానికల్ గార్డెన్ నుంచి తీసుకొచ్చారు. యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో భాగంగా.. ఈ బ్లాక్ పాంథర్ విశాఖ జూకు వచ్చింది

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 25, 2026 | 8:05 PM

Share
విశాఖ జంతు ప్రదర్శనశాలకు ప్రత్యేక అతిధి పలకరించింది. కాంతివంతమైన కళ్ళు, నల్లటి నిగనిగలాడే శరీరం, అమాంతంగా దూకేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు.. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత.. అటువంటి అతిథి జూలో చేరింది. అదేనండి బ్లాక్ పాంథర్. నల్ల చిరుత..

1 / 5
 విశాఖలో ఆ ప్రత్యేక అతిధిని చూసేందుకు తరలివస్తున్నారు. నాలుగేళ్ల వయసుగల ఈ ఆడ నల్ల చిరుతను.. గౌహతిలోని అస్సాం స్టేట్ జూ కం బొటానికల్ గార్డెన్ నుంచి తీసుకొచ్చారు. యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో భాగంగా.. ఈ బ్లాక్ పాంథర్ విశాఖ జూకు వచ్చింది. ఈ జంతువును ఘోస్ట్ ఆఫ్ జంగిల్ గా పిలుస్తున్నారు

2 / 5
భారతదేశంలో జంతు ప్రదర్శన మధ్య జరిగే జంతు మార్పిడి పద్ధతి అనేది జంతువుల సంరక్షణ, సంతనోత్పత్తి, జన్యు వైవిధ్యాన్ని కాపాడేందుకు ఉపయోగించి ఒక శాస్త్రీయ విధానం. ఈ ప్రక్రియ సెంట్రల్ జూ అథారిటీ పర్యవేక్షణ జరుగుతుంది.

3 / 5
విశాఖకు తీసుకొచ్చిన తర్వాత ఈ బ్లాక్ పాంథర్ ను నెలన్నర పాటు  క్వారంటైన్ లో  ఉంచారు. నల్ల చిరుత ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత.. ఎన్ క్లోజర్ లో అధికారికంగా పిసిసిఎఫ్ చలపతిరావు సమక్షంలో విడిచిపెట్టారు. సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త అతిధిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.

4 / 5
 ఈ నల్ల చిరుత పేరు రెజీమా.. నిపుణులైన సిబ్బందిని దీని సంరక్షణ కోసం ఉంచారు. బ్లాక్ పాంథర్ డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు ఉదయం ఒక కిలో చికెన్ పెడతారు. మధ్యాహ్నం.. రెండు నుంచి మూడు కిలోల వరకు బీఫ్ ఆహారంగా వేస్తామని జూక్యూరేటర్ మంగమ్మ తెలిపారు.

5 / 5
Follow Us
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే

ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త

సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే

పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..

త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!

కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?

ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..

ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?

ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.