Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవించాలా.. మీకోసమే ఈ బెస్ట్ టిప్స్!

ఎలాంటి స్ట్రెస్ లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ తెలియకుండానే కొన్ని విషయాల వలన ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇలా ఒత్తిడి కూడా వ్యక్తి జీవితంలో భాగమైపోయింది. అయితే కొన్ని సార్లు ఈ ఒత్తిడి కూడా ప్రాణాంతకంగా మారొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలంట. అవి:

Samatha J

|

Updated on: Mar 17, 2025 | 11:09 AM

ఈరోజుల్లో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీనికి ముఖ్యకారణం జీవనశైలి. ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోను అవడం అనేది చాలా కామన్. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మన మనసుకు కూడా తప్పకుండా కాస్త విశ్రాంతి ఇవ్వాలంట. లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.

1 / 5
ఉదయం లేవగానే చాలా పాజిటివ్‌గా నిద్ర నుంచి మేల్కొని, ప్రతి పనిని పూర్తి చేసుకోవాలంట. అస్సలే లేచిన వెంటనే ఫోన్ చూడటం చేయకూడదంట. నిద్ర లేచి నీరు తాగడం వలన మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుందంట.

2 / 5
మొబైల్ ఫోన్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. ఎక్కువగా స్నేహితులతో గడపడానికి లేదా, పుస్తకాలు చదవడానికి లేదా కాసేపు పచ్చని చెట్ల మధ్య గడపడం వలన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

3 / 5
మనసును ప్రశాంతంగా ఉంచడానికి తప్పకుండా రోజులో కొద్ది సేపు ధ్యానం చేయాలంట. దీని  వలన మానసిక ప్రశాంతత పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

4 / 5
వర్క్ చేసే విషయంలో కూడా అస్సలే ఒత్తిడి తీసుకోకూడదంట. ఎక్కువ స్ట్రెస్ లేని జాబ్ చేయడం వలన కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

5 / 5
Follow us
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే

ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్

రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!

మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?

చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట

: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!

టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..

వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!