AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: జుట్టు రాలిపోతుందా.? ఇలా చేస్తే సమస్య దూరం..

జుట్టు రాలడానికి చాల రకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, రక్తహీనత, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వ్యాధుల సంకేతంగా ఉండవచ్చు. మీ జుట్టు స్థితి మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ మానసిక, భావోద్వేగ స్థితిని కూడా తెలుపుతుంది. బట్టతల పురుషుల ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. చాలా సందర్భాలలో, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఈ  సమస్య తగ్గించే చిట్కాలు మీ కోసం.. 

Prudvi Battula
|

Updated on: Jun 17, 2025 | 9:30 PM

Share
జుట్టు సమస్యలకు రావడానికి గల కారణాలు: రక్తహీనత మరియు థైరాయిడ్ సమస్యలు. స్ట్రెయిటెనింగ్, పెర్మింగ్ మరియు కలరింగ్ వంటి జుట్టుకు రసాయన చికిత్స. రేడియేషన్ థెరపీ. క్రాష్ డైటింగ్. శుభ్రత లేకపోవడం. సుదీర్ఘమైన కోవిడ్ లక్షణాలు.

1 / 6
జుట్టు సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు: తల చర్మం జుట్టు కుదుళ్లకు, జుట్టుకు మధ్య లింక్, చుండ్రు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లపై శ్రద్ధ వహించాలి. పొడి స్కాల్ప్ చుండ్రుకు దారితీస్తుంది. అధికంగా జిడ్డుగల స్కాల్ప్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది. ఈ సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. చాలా మంది దీనిని జుట్టు రాలడం అని అనుకుంటారు. అయితే, ఈ రకమైన జుట్టు రాలే సమస్యను వైద్య పరిభాషలో టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ఇది తాత్కాలిక దశ. ఇది ఆరు నుంచి 9 నెలల వరకు ఉంటుంది. జుట్టు రాలే సమస్య అంతకంటే ఎక్కువ కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2 / 6
జుట్టు రాలడానికి ఇతర కారణాలు: జుట్టు రాలడానికి స్కాల్ప్ ఎగ్జిమా, స్కాల్ప్ సోరియాసిస్ ప్రధాన కారణంగా చెపుబుతున్నారు నిపుణులు. స్కాల్ప్ సోరియాసిస్ నెత్తిమీద మందంగా, పొలుసులుగా, పెరిగిన పాచెస్‌గా ప్రారంభమవుతుంది. ఆ తరువాత చెవులు, మెడ, నుదిటి వరకు వ్యాపించవచ్చు. ఇది ఒక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసినప్పుడు ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం పొరలుగా ఉంటుంది.

3 / 6
స్కాల్ప్ ఎగ్జిమా వల్ల సమస్య పెరుగుతుంది: స్కాల్ప్ ఎగ్జిమా వల్ల చర్మంపై దురద, పొడి, ఎర్రబడిన చర్మం వస్తుంది. దీనికి సాధారణ కారణాలు మితిమీరిన షాంపూ వాడకం, రసాయనాలను ఎక్కువగా ఉపయోగించడం. ఇది తలపై చికాకు, వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధులకు చికిత్స చేయకపోతే.. శరీరంలోని వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతాయి.

4 / 6
ఒత్తైన, పట్టులాంటి జుట్టును మెయింటెయిన్ చేయడానికి స్కాల్ప్ హెల్త్ చాలా ముఖ్యం. జుట్టు మూలాలు ధృడంగా ఉంటే జుట్టు సమస్యలు దరిచేరవు. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే సరిపోదు, దానితోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది జుట్టు సంరక్షణకు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిల్లో రకరకాల రసాయనాలను కూడా ఉంటాయి. ఫలితంగా జుట్టుకు మేలు బదులు కీడు ఎక్కువగా జరుగుతుంది.

5 / 6
సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. మృదువైన పళ్లు కలిగిని హెయిర్ బ్రష్ ఉపయోగించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి. దీంతో సమస్య తగ్గుముఖం పడుతుంది.

6 / 6
Follow Us
బైక్‌పై పడిపోతున్నోడికి సహాయం చేశాడు.. ఆ తర్వాత దిమ్మతిరిగే సీన్

15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి

నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..

మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?

మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.

అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం

24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..