Coldest Places in Summer: వేసవి వేడి నుండి దూరంగా చల్లని ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ బెస్ట్ ప్రదేశాలు మీ కోసమే..
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలామంది చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతారు. అంతేకాదు హాలిడేస్ రావడంతో అందమైన ప్రదేశాలు చూడాలని అనుకుంటారు. అలాంటప్పుడు చల్లటి అందమైన ప్రదేశాలు ఇండియాలో చాలా ఉన్నాయి. ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగా ఉంటాయి. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
