ఒక కప్పు శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబో
ఎప్పుడు రొటీన్ కూరలు ఏం చేస్తారు ఈ సారి కొంచం కొత్తగా పూరి, చపాతీ, రోటీల్లోకి ఇది ట్రై చేయండి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకా సింపుల్ గా కూడా అయిపోతోంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కూర చేసుకుని తినొచ్చు దీని కోసం శనగపిండి, ఉల్లిపాయతో ఉంటే చాలు చాలా ఈజీగా దీనిని తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
