Toyota Cars: టయోటా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.75 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.. ఈ నెల 30 వరకు అవకాశం

Toyota Cars: టయోటా కార్ల సంస్థ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. వివిధ రకాల మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్‌తోపాటు ..

|

Updated on: Jun 14, 2021 | 1:14 PM

Toyota Cars: టయోటా కార్ల సంస్థ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. వివిధ రకాల మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్‌తోపాటు నగదు డిస్కౌంట్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

1 / 3
టయోటా గ్లాంజా, యూరిస్‌, అర్బన్‌ క్రూయిజర్‌, టయోటా ఇన్నోవా క్రిస్టా తదితర మోడళ్లపై ఆఫర్ల వర్తించనున్నాయి. ఈ ఆఫర్‌ జూన్‌ 30వ తేదీ వరకు ఉంటుంది.

2 / 3
గ్లాంజా వాహనంపై రూ.20 వేల బెటిఫిట్స్‌ ఉన్నాయి. 8వేల రూపాయల నగదు తగ్గింపు అందిస్తోంది. అర్బన్‌ క్రూయిజర్‌ పై రూ.20 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇక యూరిస్‌పై కూడా 50 వేల రూపాయల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.25 వేల వరకు తగ్గింపు వర్తించనుంది

3 / 3
Follow us
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!