AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్చు?

అమ్మాయిలే కాదు అబ్బాయిలకి కూడా అందం చాలా ముఖ్యం. మీరు హ్యాండ్‎సమ్‎గా కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అయితే, దీని కోసం ప్రతిరోజూ మీ ఫేస్ మీద కేర్ తీసుకోవాలి. అందంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 11, 2026 | 3:25 PM

Share
స్కిన్ కేర్:  అమ్మాయిల గురించే తెలిసిందే కదా గంట గంటకి ఫేస్ వాష్ చేస్తూనే ఉంటారు. అయితే, అబ్బాయిలు మరి అన్ని సార్లు కాకపోయినా కనీసం రెండు సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకోండి.

1 / 5
వారంలో రెండు సార్లు అయినా ఫేస్ ను స్క్రబ్ చేయడం వలన బ్యాక్టీరియా మొత్తం తొలగుతుంది. అప్పుడప్పుడు శనగపిండి,  నిమ్మరసం వంటి వాటిని ఫేస్ కు పెడుతూ ఉండండి.

2 / 5

 షేవింగ్: మీరు షేవింగ్ చేసుకునే ముందు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో  శుభ్రంగా కడగండి. ఇలా చేయడం వలన వెంట్రుకలు మెత్తబడతాయి. ఆ తర్వాత షేవింగ్ చేసుకుంటే మీరు మంచి లుక్ లో కనిపిస్తారు.

3 / 5

ఫుడ్ : అబ్బాయిలు రోజుకు 4 లీటర్ల  నీటిని తాగాలి. అంతే కాదు, నాన్ వెజ్ కన్నా పండ్లు, కూరగాయలను తీసుకుంటే హీరోలా మారిపోతారు.

4 / 5
నల్లటి వలయాలు: అమ్మాయిలు కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తే చాలు. అవి పోయే వరకు నిద్ర పోరు. అయితే, అబ్బాయిలు దానిని లైట్  తీసుకుంటారు.  మీరు అందంగా కనపడాలంటే రాత్రిపూట అలోవెరా జెల్ కంటి కింద రాసుకుంటే మంచి అవి పూర్తిగా పోతాయి.

5 / 5
Follow Us
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!

మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్

ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది

జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!

NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి

స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు

ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్

రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు