Tomato Side Effects: టమాటాను ప్రతి రోజూ మీ వంటల్లో ఉపయోగిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Edited By:

Updated on: Nov 30, 2023 | 2:00 PM

టమాటాతో కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యం, అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. టమాటా లేని కూరను ఊహించుకోలేం. సలాడ్స్ అయినా.. కర్రీ అయినా టమాటా ఖచ్చితంగా ఉండాల్సిందే. టమాటాల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టమాటాలను తీసుకోవడం వల్ల పలు రకాలా సమస్యల నుంచి జాగ్రత్త పడొచ్చు. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే అందం.. ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. టమాటాల్లో ఎన్ని హెల్దీ బెనిఫిల్స్ ఉన్నా..

1 / 5
టమాటాతో కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యం, అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. టమాటా లేని కూరను ఊహించుకోలేం. సలాడ్స్ అయినా.. కర్రీ అయినా టమాటా ఖచ్చితంగా ఉండాల్సిందే. టమాటాల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టమాటాలను తీసుకోవడం వల్ల పలు రకాలా సమస్యల నుంచి జాగ్రత్త పడొచ్చు. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే అందం.. ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి.  టమాటాల్లో ఎన్ని హెల్దీ బెనిఫిల్స్ ఉన్నా.. అతిగా తీసుకోవడం వల్ల మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. టమాటాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
కీళ్ల నొప్పులు పెరుగుతాయి:  కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు టమాటాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వీటికి ఎక్కువగా తీసుకుంటే మాత్రం కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా కీళ్లల్లో మంట, నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు టమాటాలకు దూరంగా ఉంటేనే బెటర్.

3 / 5
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి: టమాటాలను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడేవారు టమాటాలను తీసుకోకపోవడమే మంచిది. టమాటాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

4 / 5
గుండెల్లో మంట: గ్యాస్, ఎసిడిటి సమస్యలతో ఇబ్బంది పడేవారు సైతం టమాటాలకు దూరంగా ఉండాలి. అలాగే వీటిని ఎక్కువగా తీసుకున్నా.. గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
అలర్జీ సమస్యలు: టమాటాలు తినడం వల్ల అలర్జీ సమస్యలు, గొంతులో ఇన్ ఫెక్షన్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా టమాటాలను ఎక్కువగా తినడం వల్ల నోరు, నాలుక, ముఖంలో వాపు సమస్యలు వస్తాయి.