Rohith – Kohli: కోహ్లీ-రోహిత్‌లకు బీసీసీఐ పరీక్ష! జట్టులో చోటు దక్కాలంటే అక్కడ నిరూపించుకోవాలని షరతు..
రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ భారత జట్టులోకి తిరిగి రావడానికి అక్టోబర్ వరకు ఆగాల్సిందే. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో తిరిగి జట్టులోకి రావచ్చు. కానీ ఈ దిగ్గజాల రీఎంట్రీపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే దేశీవాళీ టోర్నీల్లో తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తేనే సీనియర్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
