Bank Holidays: బ్యాంక్‌కు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఏయే రోజుల్లో ఉంటాయంటే..?
బ్యాంక్ సెలవుల గురించి ఖాతాదారులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ప్రతీ వారం సెలవులు మారూతూ ఉంటాయి. దీంతో బ్రాంచ్‌లను సందర్శించేముందు ఒకసారి కన్ఫార్మ్ చేసుకోవడం మంచిది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఒకసారి చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
