AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండ్లు vs ఖర్జూరాలు: తక్షణ శక్తి కోసం ఏది తింటే మంచిది..?

Banana Vs Dates: ఉదయం నిద్రలేవగానే వచ్చే అలసటను పోగొట్టుకోవాలన్నా లేదా జిమ్‌లో వర్కవుట్ చేసే ముందు శక్తి కావాలన్నా చాలామంది అరటిపండ్లు లేదా ఖర్జూరాలను ఆశ్రయిస్తారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎప్పుడు తినాలో తెలిస్తే మీరు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయవచ్చు. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు, పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jan 22, 2026 | 12:48 PM

Share
ఒక సాధారణ అరటి పండులో దాదాపు 105 కేలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ బి6, సి పుష్కలంగా లభిస్తాయి. అరటిపండ్లతో పోలిస్తే ఖర్జూరాలలో కేలరీలు ఎక్కువ. కేవలం మూడు లేదా నాలుగు ఖర్జూరాలు తింటే చాలు.. మీకు 90 నుండి 120 కేలరీల శక్తి వస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి.

1 / 6
నిరంతర శక్తి కావాలా?: మీరు ఎక్కువ సేపు వ్యాయామం చేయాలన్నా లేదా రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా అరటి పండ్లు ఉత్తమం. వీటిలోని ఫైబర్ చక్కెరను రక్తంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల మీకు ఎక్కువ సేపు శక్తి అందుతుంది.

2 / 6
తక్షణ శక్తి కావాలా?: బాగా అలసిపోయినప్పుడు లేదా కఠినమైన వర్కవుట్ తర్వాత నీరసంగా అనిపిస్తే ఖర్జూరాలు బెస్ట్ ఛాయిస్. వీటిలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణమే గ్లూకోజ్ అందుతుంది. అందుకే ఉపవాసాలు విరమించేటప్పుడు ఖర్జూరాలకు ప్రాధాన్యత ఇస్తారు.

3 / 6
ఖర్జూరాలలో సహజ సిద్ధమైన తీపి అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవారు ఖర్జూరాల పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. పండ్లు షుగర్ పేషెంట్లకు కొంత మేర సురక్షితం.

4 / 6
మీరు కండరాల తిమ్మిరితో ఇబ్బంది పడుతుంటే పండ్లలోని పొటాషియం మేలు చేస్తుంది. అదే సమయంలో వర్కవుట్ తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఖర్జూరాల్లోని మెగ్నీషియం అద్భుతంగా పనిచేస్తుంది.

5 / 6
ఏది మంచిది అంటే.. మీ శరీర అవసరాలను బట్టి రెండూ మంచివే. ఎక్కువ సేపు పని చేయాలనుకుంటే పండు తినండి, వెంటనే హుషారు కావాలంటే ఖర్జూరం ఎంచుకోండి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.

6 / 6
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌