జుట్టు పొడిబారిపోయి గడ్డిలా ఉంటే..అరటి తొక్కను ఇలా అప్లై చేయండి..రసాయనాలకన్నా 100 రెట్లు బెటర్..!
ఎండిపోయిన, పొడిబారిన జుట్టును తిరిగి పట్టులా మెరిపించడానికి అరటి తొక్క అద్భుతమైన సహజమైన చిట్కాగా పనిచేస్తుంది. సాధారణంగా మనం అరటిపండు తిని తొక్కను చెత్తలో పడేస్తుంటాం. కానీ, అందులో విటమిన్ A, C, E, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావలసిన తేమను అందించి, పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక సులువైన, ఖర్చు లేని మార్గం. ఇంతకీ ఈ అరటి తొక్కలతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి.? దాని పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
