AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: స్నానం చేసిన తర్వాత ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..

ఇలా చేయడం వల్ల ముఖంపై వృద్ధాప్యం త్వరగా వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. స్నానం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు మీ అందాన్ని పాడు చేస్తాయి.. కాబట్టి ఈ తప్పులు ఎప్పటికీ చేయకండని సూచిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Jan 26, 2024 | 9:00 AM

Share
Bath Care

Bath Care

1 / 6
మేకప్‌కు దూరంగా ఉండండిః స్నానం చేయడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. అనేక వ్యాధులు కూడా దూరమవుతాయి. స్నానం చేసిన వెంటనే మేకప్ వేయకూడదు.

2 / 6
టవల్‌తో ఇలా చేయకండిః ఎప్పుడు స్నానం చేసి వచ్చినా వెంటనే టవల్ తో ముఖాన్ని రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల ముఖం నిర్జీవంగా మారుతుంది.

3 / 6
రసాయన క్రీములు - మాయిశ్చరైజర్లుః స్నానం చేసిన తర్వాత చర్మంపై రసాయన క్రీములు, మాయిశ్చరైజర్లు రాసుకోకూడదు. వీటిని అప్లై చేయడం వల్ల ముఖం పాడు అవుతుంది.

4 / 6
పూర్తి శరీర మాయిశ్చరైజర్ః మీరు మీ ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడమే కాదు, మీ శరీరమంతా తేమగా ఉండేలా చేయాలి.. తద్వారా శరీరం తేమగా ఉండి.. ఆరోగ్యవంతంగా మారుతుంది.

5 / 6
Bathing Care

Bathing Care

6 / 6
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి