Gutti Vankaya Curry: పాతకాలపు పద్ధతిలో గుత్తి వంకాయ కూర: నోరూరించే రుచితో ఇంట్లోనే సులభంగా ఇలా చేయండి
గుత్తి వంకాయ కూర ఈ పేరు వినగానే తెలుగు వారందరికీ నోరూరడం ఖాయం. వంకాయతో ఎన్ని రకాల వంటకాలు చేసినా దీనికి ఉండే ప్రత్యేక స్థానం వేరు. వేడి అన్నం, చపాతీ, బిర్యానీ దేనిలోకైనా ఇది అద్భుతమైన రుచిని అందిస్తుంది. పండగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో స్పెషల్ భోజనం ఏ సందర్భమైనా ఈ కూర ఉంటే ఆ భోజనం సంపూర్ణమవుతుంది. అయితే సరైన కొలతలు, మసాలాలతో అచ్చం పాతకాలపు పద్ధతిలో గుత్తి వంకాయ కూరను ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
