AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: వార్నర్ మామా మజాకా.. సచిన్ పేరిట ఉన్న రెండు రికార్డులను సమం చేసిన అస్ట్రేలియన్ ఓపెనర్..

మెల్‌బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ డబుల్ సెంచరీ ద్వారా వార్నర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.. దీంతో పాటు ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలను చేసిన ఆటగాడిగా వార్నర్ కూడా సచిన్‌తో పాటు నిలిచాడు.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 27, 2022 | 6:46 PM

Share
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ రెండో రోజులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ చేశాడు. దీంతో వార్నర్ తన 100వ టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన 2వ అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

1 / 5
గతంలో ఈ రికార్డును ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ తన పేరిట లిఖించుకుని, మాస్టర్ బ్లాస్టర్‌తో సమంగా నిలిచాడు. 2021లో తన 100వ టెస్టు మ్యాచ్ ఆడిన రూట్ ఆ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా ఈ ఘనతను సమం చేశాడు.

2 / 5
దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీతో వార్నర్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా  అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విషయంలో కూడా సచిన్ రికార్డును వార్నర్ సమం చేయడం విశేషం.

3 / 5
అంటే.. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఆస్ట్రేలియాపై ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 9 సెంచరీల రికార్డు సృష్టించాడు.

4 / 5
ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా గేల్ 42 సెంచరీలు సాధించాడు. ఓపెనర్‌గా 45 సెంచరీలు సాధించిన వార్నర్ మరో సెంచరీ సాధిస్తే సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.

5 / 5
Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు