AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శత్రు గ్రహాల కలయిక వల్ల ఆ రాశుల వారికి వాయింపే.. ఏది పట్టుకున్నా దరిద్రమే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు వాటి ప్రభావం 12 రాశుల వారి మీద పడుతుంది. త్వరలో శత్రు గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద పడనుంది. దీంతో వీరికి కష్టాలు మొదలవ్వనున్నాయి. ఆ రాశులలేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 24, 2026 | 9:04 PM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం సూర్యుడు, శని గ్రహాలు జరగబోతున్నాయి. దీని వలన కొన్ని రాశుల వారికి నష్టాలు కలగనున్నాయి. పర్సనల్ లైఫ్ లో నుంచి వ్యాపారాల వరకు ఆర్థిక కష్టాలు మొదలవ్వనున్నాయి. మరి ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మేష రాశి : మేష రాశి వారి జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. ఈ సమయంలో వీరు ఏది పట్టుకున్నా కూడా దరిద్రం. మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు బ్యాడ్ న్యూస్ వింటారు.

3 / 5

కర్కాటక రాశి : సూర్య శని గ్రహా వల్ల ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా   
కొత్త సమస్యలు వస్తాయి. అలాగే, వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయి. మీ తండ్రి మాట తీరు కఠినంగా ఉంటుంది. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది.

కర్కాటక రాశి : సూర్య శని గ్రహా వల్ల ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి. అలాగే, వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయి. మీ తండ్రి మాట తీరు కఠినంగా ఉంటుంది. సంబంధాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది.

4 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

5 / 5
Follow Us
ఫ్యాషన్‌ కోసం హైహీల్స్ ధరిస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయ్

  ట్రెడ్‌మిల్ లేదు.. జిమ్ లేదు.. ఇలా పరుగెత్తి 40 కిలోలు లాస్

 ఉల్లిపాయ పకోడీని మర్చిపోతారు.. మునగాకుతో ఇలా క్రిస్పీగా చేయండి!

ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. ఆ రోజున ప్రారంభం..

 చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా? తగ్గించుకోవాలంటే ఇలా చేయండి

నూనె లేదు.. పొయ్యి అవసరం లేదు! కేవలం 5 నిమిషాల్లో ఉల్లి కారం రెడీ

వారెవ్వా లక్కు అంటే వీరిదే.. దీపావళికి జాక్ పాట్ కొట్టే రాశులివే!

వాస్తు : ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండటం మంచిదేనా?

ఉదయం టిఫిన్‌ సమయంలో లెమన్ రైస్ తినొచ్చా?

 టమాటాలు త్వరగా పాడవుతున్నాయా? ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఈ చిట్కాలు