AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహాల మార్పు.. ఆ రాశుల వారి దశ తిరగడం పక్కా .. మీరున్నారా?

Mars Mercury Sun transit astrology: త్వరలో మూడు ముఖ్య గ్రహాలైన కుజుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు శని రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీని ప్రభావం 12 రాశుల వారి మీద పడనుంది. ఇది కొందరికి అనుకూలంగా ఉంటే మరి కొందరికి ప్రతి కూలంగా ఉంది. అయితే, రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 28, 2026 | 3:28 PM

Share
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

1 / 5
ఈ నెల 14 న సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే, ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపైన పడనుంది. దెబ్బకు దరిద్రం మొత్తం వదులుతుంది. ఈ ప్రభావం రెండు రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్ అవ్వనున్నాయి.  ఆ రాశుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
మేషం : మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన మేష రాశి వారికి ఊహించని విధంగా జీవితం మారుతుంది. ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయి.  మీరు మాట్లాడే మాటకు, చేతలకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పేరు తెచ్చుకోవడమే కాకుండా జీతం కూడా పెరుగుతుంది.

3 / 5
వృశ్చికం: మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన వీరికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అంటే ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కూడా వీరి గౌరవమర్యాదలు పెరుగుతాయి. పని చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. 
వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వలన కొన్ని గెలుస్తారు.

వృశ్చికం: మూడు గ్రహాలు ఒక రాశిలోకి వెళ్ళడం వలన వీరికి రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అంటే ఏది పట్టుకుంటే అది పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కూడా వీరి గౌరవమర్యాదలు పెరుగుతాయి. పని చేస్తున్న ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వలన కొన్ని గెలుస్తారు.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..

పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?

స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!

విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?

టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..

చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు