Asian Games Cricket 2026: ఒక్క మ్యాచ్ ఆడకుండానే టీమిండియాకు గోల్డ్ మెడల్..?
India vs Sri Lanka SemiFinal: ఆసియా క్రీడలు (Asian Games) 2026 పురుషుల క్రికెట్లో వర్షం కీలకంగా మారింది. ఇప్పటికే భారత జట్టు సెమీఫైనల్‌కు చేరింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా భారత్ ఫైనల్‌కు వెళ్తుంది. ఫైనల్ కూడా వర్షం వల్ల రద్దయితే కొత్త నిబంధన ప్రకారం రెండు జట్లకూ స్వర్ణం లభిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
