AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్‌రే బొప్పాయి గింజలతో బోలెడన్నీ లాభాలు తెలుసా..? ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు వదలరు!

బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ, బొప్పాయి కోసేటప్పుడు అందులో ఉండే నల్లటి గింజలను మాత్రం పనికిరానివిగా భావించి కుండీల్లోనో లేదా చెత్తబుట్టలోనో పడేస్తుంటాం. అయితే, ఈ బొప్పాయి గింజలు పండు కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయని, అనేక తీవ్రమైన వ్యాధులను నివారించగలవు అని ప్రముఖ హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. బొప్పాయి గింజల ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Sep 29, 2026 | 10:23 AM

Share
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, కడుపులో పురుగులు ఖతం: బొప్పాయి గింజల్లో పాపైన్, కార్పైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కడుపులోని హానికరమైన పరాన్నజీవులను, నులిపురుగులను నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రోజూ కొద్దిమొత్తంలో ఈ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై, గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

1 / 5
కాలేయం సమర్థవంతంగా పనిచేస్తుంది: లివర్ సంబంధిత సమస్యలు లేదా లివర్ సిర్రోసిస్ తో బాధపడేవారికి బొప్పాయి గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి కాలేయంలోని విష వ్యర్థాలను బయటకు పంపి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

2 / 5
మూత్రపిండాల సంరక్షణ: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో బొప్పాయి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాల కణజాలం దెబ్బతినకుండా కాపాడటంతో పాటు, కిడ్నీలు సజావుగా పనిచేసేందుకు తోడ్పడతాయి.

3 / 5
బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం: బొప్పాయి గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి, బరువు తగ్గడానికి మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇవి తోడ్పడతాయి.

4 / 5
బొప్పాయి గింజలను ఎలా ఉపయోగించాలి?: బొప్పాయి గింజలను శుభ్రంగా కడిగి, ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వాటిని పొడి చేసి ఒక సీసాలో నిల్వ చేసుకోవచ్చు. రోజువారీగా తీసుకునే సలాడ్లు, స్మూతీలు, పండ్ల రసాలలో ఈ పొడిని చల్లుకుని తినవచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పొడి కలిపి తాగవచ్చు. అయితే, బొప్పాయి గింజలు చేదుగా, కాస్త ఘాటుగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగా  తీసుకోవాలని, ముఖ్యంగా గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
బొప్పాయి గింజలతో బోలెడన్నీ లాభాలు తెలుసా? ఆరోగ్య రహస్యం తెలిస్తే

60 రోజులు ఏం తినదు.. రాచనాగు గురించి నమ్మలేని నిజాలు..

కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!

మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!

బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?

తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ

కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..

అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..